Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

* ఓ దిశా నువ్వెక్కడ””మహిళల రక్షణకు జగన్ అన్న గన్ ఎక్కడ *

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

*రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు,
అత్యాచారాలు లైంగిక వేధింపులును ఖండిస్తూ నిరసనగా కొవ్వొత్తుల తో ర్యాలీ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అనపర్తి:

 

అనపర్తి దేవి చౌక్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు *రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో “కొవ్వొత్తులతో”* పాదయాత్ర *నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, తూర్పుగోదావరి జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మీ,రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యాక్షురాలు గొర్రెల సునీత,వారా పార్వతి సుందరి,రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి కొయ్యలమూడి సుధారాణి, రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి బేరా వేణమ్మ,రాష్ట్ర తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మలకుమారి,తూర్పుగోదావరి జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యాక్షురాలు శేషారత్నం,కార్యదర్శి నాగమణి,అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు జుత్తుగ సూర్యకుమారి,తూర్పుగోదావరి జిల్లా మహిళ నాయకురాలు.*

ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కందుల సత్యవతి,నిడదవోలు నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు నండూరి పుష్పలత, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కోసూరి ఛoడి ప్రియ,గోపాలపురం నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలుఖండవల్లి రత్నకుమారి,సుజనా,తూర్పుగోదావరి జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి దేవకృప, తూర్పుగోదావరి జిల్లా తెలుగు మహిళ అధికార ప్రతినిధి వెలుగుకుమారి, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గౌతమి,సత్యవతి, దేవిశ్రీ,సత్యవతి, తూర్పుగోదావరి జిల్లా నాయకులు,మహిళ నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement