Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ లో స్పందన కార్యక్రమము

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:

 

రామచంద్రపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )

కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయములో స్పందన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాన్సు
సుఖ్ల అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ కార్యక్రమములో రెవెన్యూ డివిజనల్ అధికారి పి.సింధు సుబ్రహ్మణ్యం
పాల్గొన్నారు.

ఫైనాన్స్ : 13
హౌసింగ్ : 3
కన్వర్షన్ : 1
వెబ్లాన్ద్ : 1
ఎంక్రోచ్మెంట్ : 1
రేషన్ కార్డ్ : 1
తరములు : 4
మొత్తం 24 అర్జీలు వచ్చాయి అధికారులు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement