Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పంట కాలువలో గుర్తుకు తెలియని మృతదేహం లభ్యం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఎస్ ఐ పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్..

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్: రాయవరం మండలం లొల్ల శివారు ప్రాంతంలో పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన. సంఘటనపై రాయవరం ఎస్ఐ సురేష్ మంగళవారం రాత్రి కేసునమోదు చేశారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం లొల్ల శివారు ప్రాంతంలో చింతలరోడ్డును ఆనుకుని ఉన్న కాలువ వంతెన వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు వచ్చిన సమాచారంపై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయ స్సుగల వ్యక్తి మృతదేహం బాగా కుళ్లి దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని బయ టకు తీశారు. మృతుడు వంటిపై పింక్ కలర్ చొక్కా, నీలిరంగు నిక్కరు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసునమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement