Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం, విశ్వంవాయిస్: రాయవరం మండలం

వెదురుపాకలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి తీర్థం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవార్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా జాతర ఉత్సవాలు పరిమిత సంఖ్యలో భక్తులతో చేయడం వత్సరం గ్రామస్థులు భారీగా ఉత్సవాన్నికి హాజరై అమ్మవారికి చీరలు, నైవేద్యం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గారడీ, గరగ నృత్యాలు, ఆకట్టుకున్నాయి. అమ్మవార్ని దర్శించిన వారిలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, సర్పంచ్ మల్లిడి పెద్దబ్బాయి, సత్తి పద్దారెడ్డి, చిన్నిలు, నాగన్న, పెద్దబాబు, నీలం వెంకన్న, ఉత్సక కమిటీ సభ్యులు ప్రసాద్ ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement