Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఈరోజు శుభ ఘడియలు తెలుసుకోండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:

( విశ్వం వాయిస్ న్యూస్)

బుధవారము మే 18, 2022
సూర్యోదయం: తె. 5:32, సూర్యాస్తమయం: సా. 6:26
శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం,
వైశాఖ మాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం,
తిథి: తదియ రా. 11:37 వరకు
నక్షత్రం: జ్యేష్ఠ ఉ. 8:04 వరకు తదుపరి మూల,
యోగం: సిద్ధ సా. 6:38 వరకు
కరణం: వనిజ మ. 1:19 వరకు , విష్టి రా. 11:38 వరకు ,
దుర్ముహూర్తం: ఉ. 11:33 నుండి మ. 12:25 వరకు ,
వర్జ్యం: మ. 3.19 నుండి మ.4.45 వరకు
రాహుకాలం: మ. 12:00 నుండి మ. 1:30 వరకు
యమగండం: ఉ. 7:30 నుండి ఉ. 9.00 వరకు
గుళిక: ఉ. 10:30 నుండి మ. 12:00 వరకు
అమృతకాలం: రా. 11:54 నుండి రా. 1:24 వరకు
అభిజిత్: లేదు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement