Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:

 

ఐ. పోలవరం విశ్వం వాయిస్ న్యూస్:

ఐ. పోలవరం గ్రామంలో బెతేస్ద సహవాస ప్రార్థన మందిరం లో దైవజనులు లతాశాస్త్రి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసోసియేషన్ అధ్యక్షులు కాకినాడ నుంచి గూటం రాజ భూషణం విచ్చేసి ప్రసంగించారు.

 

ఈ సమావేశానికి కోనసీమ నలుమూలలనుంచి కమిటీ నాయకులు పాల్గొని వారి వారి అభిప్రాయాలు తెలిపారు.

 

అసోసియేషన్ అధ్యక్షులు రాజ భూషణం మాట్లాడుతూ రానున్న రోజుల్లో అసోసియేషన్ ద్వారా క్రైస్తవులకు, పాస్టర్లకు కు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తీర్మానించారు. త్వరలో కోనసీమ లో ఉన్నటువంటి 22 మండలాలకు కమిటీలు వేసి అసోసియేషన్ ద్వారా పాస్టర్లకు అండగా నిలబడి, దేవుని సువార్తను నలుమూలల ప్రకటించడానికి మా వంతుగా మేము సహాయపడతాయని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ జోసఫ్, జాయింట్ సెక్రటరీ తలారి, కోనసీమ జిల్లా ఇంఛార్జి లతా శాస్త్రి, ఆర్గనైజర్ కమిటీ సునీల్ శాస్త్రి, కో ఆర్డినేటర్ మోర్త దానియేలు, తుమాటి ప్రభాకరరావు, బొంతు రాజు, మరికొంతమంది పాస్టర్లు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement