Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నూతన బట్టల షాపు ప్రారంభించిన తోట పృధ్వి రాజ్.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్)

ఖ0డ్రిక అంగర గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరలక్ష్మి క్లాత్ అండ్ రెడీ మేడ్స్ బట్టల షాప్ ను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు తోట పృధ్వీరాజ్ నేడు శుక్రవారం ప్రారంభించారు. బట్టల షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన తోట పృధ్వీరాజ్ ను ఆ షాప్ యజమాని అవిడి శ్రీనివాస్ శాలువా కప్పిసాదరంగా ఆహ్వానించారు. కపిలేశ్వరపురం మండలంలో సెంటర్ పాయింట్ లో వున్న అంగర ఖండ్రిక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బట్టల షాప్ దినదినాభివృద్ది చెందుతుందని తోట పృధ్వీ రాజ్ ఆకాంక్షించారు.అనంతరం ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న వైసీపీ నాయకు డు వాసంశెట్టి వాసును అతని స్వగృహంలో తోట పృధ్వీ రాజ్ కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన వెంటతిరునాతి వెంకటేశ్వరరావు, వంగా నల్ల శ్రీను, ప్రగడ అర్జునరావు, పాలంగి కిషోర్, బడుగు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement