Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,455,533
Total recovered
Updated on June 3, 2023 2:14 AM

ACTIVE

India
3,736
Total active cases
Updated on June 3, 2023 2:14 AM

DEATHS

India
531,874
Total deaths
Updated on June 3, 2023 2:14 AM

** మానవత్వం చాటుకున్న టెన్త్ విద్యార్థులు **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కూరాడ గ్రామం ( విశ్వం వాయిస్ న్యూస్ )

కాకినాడ రూరల్ కరప మండలం కేంద్రమైన కూరాడ గ్రామానికి చెందిన మంచి శెట్టి రామకృష్ణ సత్య దంపతులు వారి కుమార్తి లావణ్య ( 4 ) గత రెండు నెలల క్రితం, 27/02/2022 తేదీన

చేబ్రోలు నుండి మోటార్ సైకిల్ పై వస్తుండగా గొల్లప్రోలు హైవే పై కారు బైకు ఢీ కొనడంతో యాక్సిడెంట్ జరిగింది లావణ్య కుడి చెయ్యి విరగడంతో హాస్పటల్ కు తీసుకువెళ్లగా డాక్టర్స్ పాప చెయ్యి పని చేయడం లేదని అని చెప్పడంతో తల్లిదండ్రులు పాపని చాలా హాస్పిటల్ కి తీసుకువెళ్లగా ఖర్చులు అవుతున్న నా ఫలితం లేకపోవడంతో కొందరు సలహా మేరకు తమిళనాడు రాష్ట్రం లో, వెల్లూరు సిఎంసి హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పాప చేతికి సర్జరీ చేయాలని నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు, అదే కూరాడ గ్రామానికి చెందిన, 2010-2011 పదవ తరగతి చదువుకున్న స్టూడెంట్స్. లావణ్య కు జరిగిన సంఘటన విని చలించిపోయిన

జనసేన యూత్ పవన్ కళ్యాణ్ చేసే సేవలను ఆయన ఆశయాలను గుర్తుకు తెచ్చుకుని, మనం కూడా సాయంగా ఆపదలో ఉన్న లావణ్యకు ఎంతో కొంత సాయం చేయాలన్న ఆలోచనతో కొంతమంది స్టూడెంట్స్ తమ వంతు సాయంగా

50 వేల రూపాయలు సమకూర్చి వారు చదివిన స్కూల్ నందు

శుక్రవారం 20/05/2022 తేదీన వెలుగు బండ్లు వీరేంద్ర, పల్ల శ్రీను, చోడిశెట్టి ప్రసాద్, కాకర్ల వెంకట సురేష్, పేకేటి సురేష్, నేదునూరి సుధాకర్, జగ్గు సునీత, చిన్నం మహాదేవి. వీరి చేతుల మీదగా పాప తల్లిదండ్రులకు 50 వేల రూపాయలు నగదును అందజేశారు, ధనసహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు పాప తల్లిదండ్రులు,

దయచేసి దాతలు ఆదుకోండి. 9912356189:- 9110790499

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!