Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 7:03 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 7:03 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 7:03 PM
Follow Us

నెల్లిపాకలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
– నెళ్ళిపాక కూడలిలో కేక్ కట్ చేసి సంబురాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

మండల పరిధిలోని నెల్లిపాక గ్రామంలో శుక్రవారం సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకలను యంగ్ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిపాక గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫ్లెక్సీ వద్ద పాలాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం యంగ్ ఎన్టీఆర్ సేవా సమితి నిర్వాహకులు అనీల్ కుమార్ , సింహాద్రి , రామకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిటాల పార్ధు , ముదిగొండ పవన్ , నబి , రాము , ధనుష్ , వెంకటేష్ తదితర ఎన్టీఆర్‌ అభిమానులు , గ్రామస్తులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement