Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

టీమ్ గరుడవేగ ఆధ్వర్యంలో వెంటిలేటర్ ఆక్సిజన్ సిలిండర్ అందజేత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

ఏపీ ఐ.ఐ.సి.చీప్.సెక్రెటరీ టి ఎస్.ఎన్.మూర్తి పుట్టినరోజు సందర్భంగా

పి గన్నవరం పి.హెచ్.సి ఆసుపత్రికిసుమారులక్ష రూపాయలువిలువగల ఆక్సిజన్ సిలిండర్,పోర్టబుల్ వెంటిలేటర్ టీంగరుడవేగ సభ్యులచే అందజేశారు ఈ కార్యక్రమంలో టీం గరుడవేగ వైస్ చైర్మన్ చికిలే తరుణ్, వివిధ స్వచ్ఛంద సేవా సంఘ సభ్యులు ఇషిక పౌండేషన్ అధినేత దడాలఅరుణ్,అబ్దుల్ కలాంచారిటబుల్ ట్రస్ట్ అధినేత భీమాల వెంకటేశ్వరరావు ,మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ స్వచ్ఛంద సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, చీఫ్ కోఆర్డినేటర్ కోరుకొండ జాన్ , వాకర్స్ క్లబ్ గౌరవ నాయకులు నల్ల పెద్దకాపు ,తాటమ్మ తల్లి సేవా సంస్థ అధ్యక్షులు షేక్ దొరబాబు యర్రంశెట్టి భాస్కర్ కా పని ఖలీల్ ఖాన్ యర్రంశెట్టి బాబి అల్లాడి తేజ తెల్లగారెడ్డి చంటి. డాక్టర్ జె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement