Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 7:17 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 7:17 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 7:17 PM
Follow Us

నేడు రాయల్ కేర్ హాస్పటల్లో ఉచిత వైద్య సేవలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

మండలంలో మాచవరం గ్రామంలో రాయల్ కేర్ హాస్పిటల్ ( కడలి రామకృష్ణ ) హాస్పటల్లో వైద్య నిపుణులచే అనుభవం కలిగిన డాక్టర్ హరీష ,డాక్టర్ రేణుక ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బి.పి, షుగర్ టెస్టులు, కీళ్ల నొప్పులకు , డెంగు జ్వరాలకు, తలనొప్పి, పళ్ళ నొప్పులకు , గ్యాస్ట్రిక్ , స్త్రీల సమస్యలు

అన్ని రకముల అనారోగ్య సమస్యలకు నేడు ( ఆదివారం) ఒక్కరోజు మాత్రమే ఈఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement