Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పి గన్నవరం ఇన్ చార్జ్ ఎస్.ఐ. పి. గంగభవాని

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి.గన్నవరం( విశ్వం వాయిస్ న్యూస్)

కోనసీమ ఎస్పీ ఆదేశాల మేరకు పి గన్నవరం పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఎస్ఐ గా పి. గంగాభవాని బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అమలాపురం టౌన్ ఎస్ఐ గా పనిచేశారు ఆమె మాట్లాడుతూ గ్రామంలో గ్రామ దేవతల జాతర్లు పేరుతో అశ్లీల నృత్యాలు ప్రదర్శించిన. ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పోలీసు వారి అనుమతి తీసుకుని వారి నిర్దేశించిన సమయంలోనే సాంప్రదాయ కార్యక్రమాలు గరగ నృత్యంలాంటి జరుపుకోవాలని ఎస్ ఐ ఈ సందర్భంగా తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement