Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 9:27 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 9:27 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 9:27 AM

** జనసేన వేసవి”””చల్లని చలివేంద్రం***

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కరప ( విశ్వం వాయిస్ న్యూస్ )

పవన్ కళ్యాణ్ సేవలను ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని. నడకుదురు జనసేన కార్యకర్తలు, కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పి ఎ సి సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కరప మండలం కేంద్రమైన నడకుదురు గ్రామం మెయిన్ రోడ్డు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బండారు తూము వద్ద. వేసవి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఆదివారం మజ్జిగతో మిగిలిన రోజులలో మంచినీళ్లతో వచ్చే వారి దాహాన్ని తీరుస్తున్నారు మూడో ఆదివారం గా కొనసాగుతున్న చల్లని చలివేంద్రం…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!