Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )

కాకినాడ :28, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 100 వ సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి పేరాబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఒంగోలు కు తరలి వెళ్లిన పలువురు తెలుగు తుమ్ముళ్ల సమక్షంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే, నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, గున్నం చంద్రమౌలి ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, ఈ సందర్భంలో నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఈ వేడుకల్లో పార్టీ పూర్వ వైభవం కనబడుతుందని ఆనందం వ్యక్తం చేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement