Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** ఈరోజు శుభ ఘడియలు తెలుసుకోండి **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:

( విశ్వం వాయిస్ న్యూస్ )

సోమవారము మే 30, 2022

*సోమావతి అమావాస్య*

సూర్యోదయం: తె. 5:30, సూర్యాస్తమయం: సా. 6:30

శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం,

వసంత ఋతువు, కృష్ణపక్షం,

తిథి: అమావాస్య సా. 5:00 వరకు తదుపరి జ్యేష్ట మాసం శుక్ల పాడ్యమి

నక్షత్రం: కృతిక ఉ. 7:11 వరకు తదుపరి రోహిణి

యోగం: సుకర్మ రా. 11:36 వరకు

కరణం: నాగవ సా. 5:01 వరకు , స్తుఘ్నమ ఉ. 6:08+ వరకు ,

దుర్ముహూర్తం: మ. 12:26 నుండి మ. 1:18 వరకు, మ. 3:02 నుండి సా. 3.54 వరకు

వర్జ్యం: రా. 1:04 నుండి రా. 2:52 వరకు

రాహుకాలం: ఉ. 7:30 నుండి ఉ. 9.00 వరకు

యమగండం: ఉ. 10:30 నుండి మ. 12:00 వరకు

గుళిక: మ. 1:30 నుండి మ. 3:00 వరకు

అమృతకాలం: లేదు

అభిజిత్: ఉ. 11:47 నుండి మ. 12:39 వరకు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement