WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

* కరప గ్రామంలో””వేసవి చల్లని చలివేంద్రం *

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కరప ( విశ్వం వాయిస్ న్యూస్ )

కాకినాడ జిల్లా కరప మండలం, కరప గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ పోలిశెట్టి నారయ్య ( తాతీలు ) వేసవి చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు, ఆయనకు పదవులు ఉన్నా లేకున్నా పలు సేవా కార్యక్రమాల్లో నేనున్నానంటూ ముందుండి నడిపించే మంచి మనసున్న నేతగా ఎప్పుడు ప్రజల వెంటే ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అనునిత్యం ప్రజల కోసం జీవించే వ్యక్తి గా కరప గ్రామస్తుల హృదయాలలో నిలిచి ఉన్నారు, కరప గ్రామం మెయిన్ రోడ్డు దుర్గామాత టెంపుల్ ఎదురుగా బిల్లింగ్ సెంటర్ వద్ద. వేసవి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆయన చేతుల మీదుగా చల్లని మజ్జిగతో వచ్చే వారి దాహాన్ని తీరుస్తున్నారు…

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement