Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న కోనసీమ ప్రజలు..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్)

కోనసీమ జిల్లా…

కొత్తపేట నియోజకవర్గం… ఇటీవల అమలాపురం లో జిల్లా పేరు మార్పు పై జరిగిన గొడవల నేపథ్యంలో కోనసీమ అంతటా ఇంటర్నెట్ నిలుపుదల చేసిన ప్రభుత్వం దానితో కోనసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అటు రాజోలు నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు ఆగిపోవడం తో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు కోనసీమ వాసులు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో యువత ,ఉద్యోగులు, వాలంటీర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పలు ప్రాంతాల వారు స్థానిక రావులపాలెం గోదారిగట్టుకు చేరుకుని జొన్నాడ టవర్ నుండి సిగ్నల్ రావడంతో తమపనులను పూర్తి చేసుకుంటున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటర్నెట్ సేవలు పునరుద్దించాలని కోరుతున్నారు….

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement