Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ ముగ్గురు గైర్హాజరు…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం విశ్వం వాయిస్ న్యూస్:

గ్రామ వాలంటరీ ఇంటర్వ్యూ లకు ముగ్గురు అభ్యర్థులు హాజరైనట్లు ఎంపీడీవో వి అరుణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండలంలో ఏడు గ్రామ వాలంటీర్లు పోస్టులు ఖాళీగా ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ లకు 13 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా పదిమంది మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కాగా ముగ్గురు అభ్యర్థులు గైహాజరైనట్లు ఎంపీడీవో వి అరుణ విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి ఎం హరికృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement