రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: పదవ తరగతిలో మండలంలో వివిధ పాఠశాలల్లో విద్యార్థులు తమ ప్రతిభను చూపారు.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వివిధ పాఠశా లల విద్యార్థులు ప్రతిభ చూపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 54.2 శాతం ఉత్తీ ర్ణత సాధించారు. వెదురుపాక, రాయవరం, సోమేశ్వరం, మాచవరం, పసలపూడి, చెల్లూరు. వెంటూరు, కూర్మాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల లకు చెందిన 485 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 263 మంది ఉత్తీర్ణత సాధించారు. రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన మేడపాటి ప్రియాంక 558 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరిలో టాపర్గా నిలిచింది. చెల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని పీకేడీ మహాలక్ష్మి 553 మార్కులు దక్కిం చుకుంది. మండలంలోని ఐదు ప్రైవేటు పాఠశాల లకు చెందిన 169 మంది విద్యార్థులకు గానూ 163 మంది ఉత్తీర్ణత సాధించారు. పసలపూడి శ్రీచైతన్య వ స్కూల్ విద్యార్థిని తోట లక్ష్మీమమత, ఆర్. రేణుకాదే వి. రాయవరం సాయితేజా విద్యానికేతన్ విద్యార్థిని కన్నూరి లీలామాధురి, రాయవరం శ్రీవివేకానంద స్కూల్ విద్యార్థిని లంక తన్మయిలు 583 మార్కులు సాధించి మండలంలో టాపర్స్ గా నిలిచారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం: {News Body:18}