Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** రైతులు క్రాప్ హాలిడే **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:

ఐ.పోలవరం విశ్వం వాయిస్ న్యూస్

రైతులతో బేటీ..అధ్వాన్నంగా ఉన్న కాల్వలు,డ్రయిన్లు కారణంగా వర్శాకాలంలో పంట నష్టపోవడం,రైతులకు పొలం పనులుకు కూలీలు అవసరమయినపుడు ఉపాదిపనులు చేపట్టడంతో కూలీలు కొరత..పెరిగిన పెట్టుబడులు..పెట్టుబడులకు తగిన ఆదాయం రాకపోవడం….దాన్యం సొమ్ములు సకాలంలో చేతికి రాకపోవడం…వంటి సమస్యలు కలెక్టర్ కు వివరించిన రైతులు..

రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని సత్వరమే సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్..

కలెక్టర్ పర్యటన లో అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement