Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సాగు పనులు సాగించండి మీకు అండగా ప్రభుత్వం ఉంది

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– కోనసీమ అన్నదాతలు విజ్ఞప్తి
– పంట విరామం ఆలోచన విరమించుకోవడం
– జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం, విశ్వం వాయిస్

మీ సమస్యలు పరిష్కారానికి సిద్ధంగా వున్నామన్నారు.

ధాన్యం డబ్బులు రేపు సాయంత్రానికి చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు.

దీనిపై ఉన్నతాధికారులతో చర్చించామన్నారు.

డ్రయిన్లలో పూడికలు తీయించే చర్యలు తీసుకుంటామన్నారు.

బుధవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి అల్లవరం మండలం కొమరిగిపట్నం, రామేశ్వరం మొగను పరిశీలన చేశారు.

అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, ఐ,పోలవరం మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

మురుగుకాల్వలలో మేటలు తొలగింపు వారంలో చేపడతామన్నారు.

కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారని వారి మాట వినకుండా రైతులు మొదటి పంట వేసుకోవాలన్నారు.

రైతులకు ప్రభుత్వం అండగా వుంటుందన్నారు.

ముంపునకు కారణమైన మురుగు డ్రయిన్, స్ట్రయిట్ కట్ లు రామేశ్వరం, కూనవరం మొగలు ఆధునీకీరణకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారన్నారు.

ఇది అత్యవసరమే అయినా వెనువెంటనే కాకుండా ప్రణాళిక, సాంకేతిక పరంగా చేయాల్సివుందన్నారు. రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సన్నద్ధంగా వుందని. సాగుపనులు సాగించండి. మీకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. సముద్రం తీరాన్న రామేశ్వరం మొగను ట్రాక్టరుపై వెళ్ళి స్వయంగా కలెక్టరు హిమాన్సు శుక్లా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement