విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
విశ్వం వాయిస్ న్యూస్
గురువారము జూన్ 9, 2022
*గంగా దశ పాపహర దశమి*
సూర్యోదయం: తె. 5:30, సూర్యాస్తమయం: సా. 6:33
శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం,
తిథి: నవమి ఉ. 8:22 వరకు
నక్షత్రం: హస్త రా. 4:20 వరకు
యోగం: వ్యతిపాత రా. 1:40+ వరకు
కరణం: కౌలవ ఉ. 8:19 వరకు , తైతుల రా. 7:53 వరకు ,
దుర్ముహూర్తం: ఉ. 9.51 నుండి ఉ. 10:43 వరకు, మ. 3:04 నుండి సా. 3.56 వరకు
వర్జ్యం: మ. 12:53 నుండి మ. 2.30 వరకు
రాహుకాలం: మ. 1:30 నుండి మ. 3:00 వరకు
యమగండం: తె. 6.00 నుండి ఉ. 7:30 వరకు
గుళిక: ఉ. 9:00 నుండి ఉ. 10:30 వరకు
అమృతకాలం: రా. 10:27 నుండి రా. 12:03 వరకు
అభిజిత్: ఉ. 11:49 నుండి మ. 12:41 వరకు