Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 6, 2023 9:49 PM

ACTIVE

India
44,469,020
Total active cases
Updated on December 6, 2023 9:49 PM

DEATHS

India
533,301
Total deaths
Updated on December 6, 2023 9:49 PM
Follow Us

ఘనంగా లంకలగన్నవరం భద్రాది చతుర్భుజ సీతారామస్వామి వార్షికోత్సవం వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

మండలం లోని లంకల గన్నవరం గ్రామం వేమన వారి పాలెం వద్ద వేంచేసియున్న శ్రీ భద్రాద్రి చతుర్భుజ సీతారామ స్వామి వారి ఆలయ వార్షిక ఉత్సవాల్లో భాగంగా గురువారం వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు వేదపండితులు స్వస్తి వచనాలు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఐశ్వర్య లక్ష్మి హోమం, మహా పూర్ణాహుతి, సాముహిక లక్ష కుంకుమార్చన, నీరాజనం, మహదాశీర్వచన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పి.గన్నవరం మండల పరిషత్ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా వేడుకలను తిలకించేందుకు వచ్చిన వందలాది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement

Telangana

PartyLW
CONG+065
BRS138
BJP+08
OTH07

Madhya Pradesh

PartyLW
BJP+8156
CONG+659
IND00
OTH01

Chhattisgarh

PartyLW
BJP+054
CONG+035
BSP+01
OTH00

Rajasthan

PartyLW
BJP+0115
CONG+169
IND08
OTH06

Advertisement

error: Alert: Content selection is disabled!!