Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అడ్డ గాళ్ళ వెంకట సాయి రామ్ ని పరామర్శించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

వైయస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డ గళ్ళవెంకటసాయిరాం ఆయన సోదరుడు ఆదినారాయణ (నానాజీ) తండ్రిఅడ్డగళ్ళ పుల్లారావు నిన్న రాత్రి మరణించడంతో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆయన పార్థివదేహానికి పూలమాల అలంకరణ చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు నక్క వెంకటేశ్వరరావు సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారు నాయుడు యన్నాబత్తుల ఆనంద్ దొమ్మేటి దుర్గారావు నూక పెయ్యి రాజేంద్రప్రసాద్ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement