Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నాడు నేడు పనులకు శంకుస్థాపన చేసిన. ఎమ్మెల్యే కొండేటి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

పి గన్నవరం మండలం లంకలగన్నవరం జిల్లా పరిషత్ స్కూల్ కు రెండవదశ నాడు-నేడు పథకంలో సుమారు 63 లక్షల నిధులు మంజూరు అవడంతో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొని పనులు ప్రారంభించేందుకు భూమి పూజ చేశారు అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే చిట్టి బాబు ని దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పసలపూడి రామకృష్ణ ఎంపీటీసీ సభ్యులు గణిశెట్టినాగలక్ష్మి అవనిగడ్డ సత్యనారాయణ మండల వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు నక్క వెంకటేశ్వరరావు యన్నాబత్తులఆనంద్ దొమ్మేటి దుర్గారావు మండల విద్యాశాఖ అధికారి కోన హెలీన వైయస్సార్ సిపి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement