విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:
తుని మండలం: మే16: విశ్వం వాయిస్ న్యూస్:
కాకినాడ జిల్లా తుని మండలం
హంసవరం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ రాయి మేరీ అవినాష్ ఆధ్వర్యంలో ఎనర్జీ ఎస్,టీం రికార్డు తనిఖీ ఆర్టీ కల్చర్. ఫీల్డులో జరిగింది.ఉపాధి హామీ లేబర్ తో కలిసి పనులు యొక్క వివరాలు అడిగి తెలిసికోవడం, రోజు కూలీ ఒక మనిషికి ఎంత వస్తుంది అని మరియు ఇంకా వారి నుండి వివరాలు ఇబ్బందులు అడిగి తెలిసికొని ఏ పి డి, జేయికి వివరించడం జరిగింది. ఇంకను ఎల్ పి సి, లు ఇవ్వడం జరిగింది. డెమేజ్ పైప్ లైన్స్ కనుగొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయి మేరీ అవినాష్,ఏ పీ డీ వో, జేయి, ఏ పీ ఓ పలువురు అధికారులు, కార్యదర్శి కె.వెంకట్ లక్ష్మి ,విఆర్ఓ సత్యనారాయణ, ఫిల్డ్ అసిస్టెంట్. గ్రామ యువ నాయకులు అంబుజాలపు శ్రీను, పెదపాటి మురళీ, మజ్జురి సురేష్, గుద్దటి జాన్.పలువురు పాల్గొన్నారు.