Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కరెంటు సాకుతో దింపు కార్మికుడు మృతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కాట్రేనికోన మండలం పరిధిలోని కుండలేశ్వరం
శివాలయం వద్ద కొబ్బరి దింపు తీస్తుండగా 11 ఉందుర్తి నాగేశ్వరరావు వయసు (42 ) మృతి కే.వి వైరు తగిలి మృతి చెందాడు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:

 

కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:-

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలోని కుండలేశ్వరం గ్రామంలో శివాలయం వద్ద కొబ్బరి దింపు తీస్తూతున్న ఉందుర్తి నాగేశ్వరరావుs/o ఉందుర్తి పలయ్య దింపు తీస్తున్న కార్మికుడికి పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు కలరు ఇతని వయస్సు (42) కొబ్బరి చెట్టుకు అనుకొని లెవెన్ కె.వి వైర్లు వెళ్లడంతో దింపు తీసే సందర్భంలో కొబ్బరి ఆకు లెవెన్ కె.వి వైర్లపై పడి అక్కడికక్కడే మృతి చెందిన కొబ్బరి దింపు కార్మికుడు నాగేశ్వరరావు స్థానికులు కొంతమంది 108కు ఫోన్ చేసి రప్పించగా 108 సిబ్బంది నాగేశ్వరావును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించి వెళ్లిపోయారు విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా మండల సబ్ స్టేషన్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement