Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** జనసేన కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు పంపిణీ **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి. గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

మండలంలోని బోడపాటి వారిపాలెం తాటమ్మతల్లి గుడి వద్దమండల జనసేన పార్టీఅధ్యక్షుడుసాదనాల శ్రీ వెంకట సత్యనారాయణ (జేడి)అధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు పార్టీ క్రీయశిలక సభ్యత్వాన్ని పోందిన కార్యకర్తలకు పార్టీ అధిష్టానం మంజూరు చేసిన కిట్లను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసంశెట్టి కుమార్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కి అన్ని వర్గాల ప్రజల నుండి జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి షేక్ దొర బాబు, జనసేన నాయకులు తాటికాయల శ్రీను, యడ్ల ఏసు, తాటికాయల వెంకటేష్, యడ్లపల్లి రాము, నారిన పండు, ఈతకోట వెంకటేశ్వర రావు, నల్లా దుర్గ రావు, సాదనాల కాళీ కృష్ణ, తానింకి నాగరాజు, నల్లా నరేష్, బోడపాటి తాతాజీ, బండి నాగబాబు, స్థానిక మహిళలు, గ్రామస్తులు పాల్గోన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement