Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

హెచ్ఐవి బాధిత చిన్నారులకు కు పోషకాహార వితరణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

విశ్వం వాయిస్ రిపోర్టర్ అమలాపురం

అమలాపురంబం డివారిపేట గ్రామానికి చెందిన జల్లిసుజాత సంతానమైన పోతులహారిక దేవేందర్ దంపతులు 10 మంది hiv బాధిత చిన్నారులకు Rs:750/- విలువ కలిగిన పోషకాహార్ని వితరణ ఇయ్యటం జరిగింది . ఈ కార్యక్రమం నికి ఏరియా హాస్పిటల్ అమలాపురం DSRC కౌన్సిలర్ G. కవిత గారు ముఖ్య అతిధిగా పాల్గొని hiv బాధిత చిన్నారులకు జల్లి సుజాత గారి స్వగృహం నందు హారిక మరియు జానకళ్యాణ్ సంస్థ టి ఐ మేనేజర్ అధ్యక్షతన పంపిణి చెయ్యటం జరిగింది

ఈ కార్యక్రమంలో జానకళ్యాణ్ టి ఐ మేనేజర్ G. శ్రీను మాట్లాడుతూ జల్లి హారిక దేవేందర్ దంపతులు 10 మంది Hiv బాధిత చిన్నారులకు క్రమం తప్పకుండ 6 నెలలు నుండి పోషకహారాణి వితరణ ఇయ్యటం చాలా అభినందనీయమని ఈ కార్యక్రమం ని చూసి చాలామంది సామాజిక స్పృహ కలిగిన దాతలు ముందుకు వచ్చి ఇంకా ఒక 20 మంది చిన్నారులకు పోషకహారాణి అధించడానికి ముందుకు వచ్చారు అని, ఈ విధంగా పోశాఖహారాణి Hiv బాధిత చిన్నారులకు అధించడానికి జానకళ్యాణ్ సంస్థకు అ్నివిధాలా సహకారం ఆడించుచున్నా జల్లి సుజాత గారు, మరియు ఏరియా హాస్పిటల్ DSRC కౌన్సిలర్ కవిత గారు చాలా అభినందనేయులు అని మాట్లాడుతూ, పోషకహారాణి తీసుకుంటున్న చిన్నారులు కుడా వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని వారి కాళ్ళ మీద వారు నీలబడాలి అని, క్రమం తప్పకుండా ART మందులు వాడుతూ, దాతలు అందించు చున్న పోశాఖహారాణి తీసుకుని అరరోగ్యావంతమైన జీవితని గడ పాలని మీకు విద్యాపారం ga కాని, కేరియర్ పరంగా కాని తాగు చూసినాలు లేదా మీకు అవసరమగు కౌన్సిలింగ్ మరియు మానసిక దైర్యం ఆడించాడకి హారిక గారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి రోజు మీతో మాట్లాడుతూ మీకు అవసమగు చూసినాలు సలహాలు ఇస్తూ మీ ఆరోగ్యం పట్ల హారిక దంపతలు చూపిస్తున్నా శ్రద్ధ కు జానకళ్యాణ్ తరపున హారిక దేవాందర్ దంపతులు అభినందిస్తున్నాను అని కార్యక్రమాన్ని ఉదైశించి మాటలాడంటం జరిగింది

ఈ కార్యక్రమం లో కాసార్ల రాధికా & వంశీ దంపతలు, సోషల్ worker జల్లి సుజాత గారు, YRG కేర్ చైల్డ్ కేర్ ఫెసిలిటేటర్స్ ఏడుకొండలు, ధనలక్ష్మి, డి. బాలత్రిపుర సుందరి G. కవిత గారు hiv బాధిత చిన్నారులు మరియు కేర్ గివర్స్ పాల్గొన్నారు

ఈ కార్యక్రమం లో భాస్కర్లా రాజ్యలష్మి చిన్నారి పుట్టినరోజు పురస్కరించుకొని హారిక ఏర్పాటు చేసిన కేక్ ను చిన్నారుల సమాక్షo లో కట్ చేయించటం జరిగింది

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement