Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఆర్. ఆర్. ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

 

ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,

ముమ్మిడివరం లో ఆర్ ఆర్ ఫౌండేషన్ రెండు సంవత్సరాల నుండి నిరుపేదల సహాయక కార్యక్రమాలు చేపట్టినది, ముమ్మిడివరం మండలం లో ఆర్. ఆర్. ఫౌండేషన్ సభ్యురాలిగా ఉన్నటువంటి పేద వెధవ రాలు పదిమందికి ఈరోజు 500 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీరికి గృహాలు లేక చాలా పేదరికం గా ఇబ్బంది పడుతున్నందున ఆర్. ఆర్. ఫౌండేషన్ పౌండర్ గారైన శ్రీ రఘురాం ఆదేశాల మేరకు ముమ్మిడివరం మండలం ఇ.సీ. కమిటీ సభ్యులు ఇసుక పట్ల డేవిడ్ రాజ్ మరియు ముమ్మిడివరం కమిటీ సభ్యులు చేతుల మీదుగా సహాయం అందించడం అయినది. ,

కమిటీ సభ్యులు జి గోపి, పి. సుబ్బారావు, ఎన్. సామేలు, జి. బేబీ, కమిటీ సభ్యులు, మరియు ల్యాండ్ పోలింగ్ సభ్యులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement