Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వ కాలేజీలో దిగజారిన ఉత్తీర్ణత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– కాలేజీ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:

 

వి.అర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్) 22;-

మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి ద్వితీయ సంవత్సారంలో ఉత్తీర్నత శాతం పూర్తిగా దిగజారిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి సంవత్సర విద్యార్థులు మొత్తం 93 మంది కాగా, అందులో 6 గురు మాత్రమే ఉత్తీర్నత సాధించారు. మొదటి సవత్సరం విద్యార్థి పట్టపు గంగోత్రి సిఇసి గ్రూప్లో 289 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్ కాగా, ముత్యాల స్వప్న బైపిసి గ్రూపులో 280 మార్కులు సాధించి సెకండ్ ప్లేస్ లో నిలబెట్టారు.

అదే విధంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు 88 మంది కాగా అందులో 9 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్నత సాధించారు. ద్వితీయ సవత్సరం విద్యార్థి పి. షర్మిల బైపిసి గ్రూప్లో 521 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్ కాగా, బి. సత్య సమీర బైపిసి గ్రూపులో 505 మార్కులు సాధించి సెకండ్ ప్లేస్ లో నిలబెట్టారు.

ఈ రిజల్ట్ పై మండల ప్రజలు ప్రభుత్వ కాలేజి పనితీరు , బోధన ఉపాధ్యాయుల పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement