విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం మండలం:
ఎమ్మెల్సీ ని కలిసిన మాదిగ ఎంప్లాయిస్ యూనియన్:
అల్లవరంఘ విశ్వం వాయిస్ న్యూస్ ఏప్రిల్ 02: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఎన్నికలలో ఘనవిజయం సాధించి మొట్టమొదటి సారి స్వగ్రామానికి విచ్చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా మాదిగ ఎంప్లాయిస్ యూనియన విఆర్ఓ లు ఈ .వి .వి.సత్యనారాయణ ఎల్ కె శ్రీనివాస్ పి అశోక్ ప్రసాద్ డిప్యూటీ తాసిల్దార్ దొండపాటి అమ్మాజీ దొరబాబు రాయి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు