Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవులో తృటిలో తప్పిన ప్రమాదం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో తృటిలో తప్పిన ప్రమాదం

ఒక మోటార్ బైక్ కారును ఢీకొన్న మరొక కారు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్లరేవులో తృటిలో తప్పిన ప్రమాదం

 

ఒక మోటార్ బైక్ కారును ఢీకొన్న మరొక కారు

 

 

తాళ్లరేవులోని జాతీయ రహదారి 216 సంకటరేవు వద్ద ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ రెండు కార్లు ద్విచక్ర వాహనం ధ్వంసం అయ్యాయి. రహదారిపై దోసకాయలతో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుని కారు ఢీకొంది. అదే కారు ఎదురుగా వెళ్తున్న మరో కారును, హెచ్చరిక బోర్డును ఢీ కొట్టి ఆగింది. ప్రమాదానికి కారణమైన కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు హైవే పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసినట్లు కోరింగి ఎస్ఐ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement