Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నేడు వై.పాలెం రానున్న రాష్ట్ర మంత్రి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ఎర్రగొండపాలెం రాష్ట్ర మంత్రి

విశ్వంవాయిస్ న్యూస్, యర్రగొడపాలెం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా తన సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం వస్తున్నట్లు విశ్వనీయ సమాచారం.

ఎర్రగొండపాలెం పట్టణంలో నూతనంగా నిర్మించిన బాబు జగజ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ఆ తర్వాత పట్టణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement