Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి మరొకరికి గాయాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం మండలం:

*రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. మరొకరికి గాయాలు*.

అల్లవరం విశ్వం వాయిస్ న్యూస్

 

దేవగుప్తం గ్రామానికి చెందిన మానుపాటి దుర్గాప్రసాద్ , దేవగుప్తం ఇంటి వద్ద నుండి ఎంట్రీ కోన మీదుగా స్నేహితుడు దాసరి నాని తో కలసి మోటార్ సైకిల్ పై బుధవారంరాత్రి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ తప్పించబోయి కరెంటు స్తంభాన్ని డి కొట్టడంతో తీవ్రం గాయాలవ్వడం ముక్కు నుండి చెవి నుండి రక్తం అధికంగా రావడంతో 10 8 లో తరలించారు. మార్గ మధ్యలో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ,పిల్లలు, ఉన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement