WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

మాజీ మంత్రి వియ్యంకుడికి సవాల్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మాజీ మంత్రి గారు, మీ వియ్యంకుడి అక్రమాలు, దౌర్జన్యాలు నిరూపించడానికి నేను సిద్ధం, సవాల్

విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ మరియు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు భాస్కర్ రెడ్డి యెక్క అక్రమాలు, భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం అని బహిరంగంగా పత్రికా సవాల్ విసిరిన విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా, అచ్చుతాపురం మండలం చోడపల్లిలో వందల ఎకరాలు మాజీ మంత్రి వియ్యంకుడు అక్రమంగా దోచుకున్నాడని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేశారు.

ప్రజా సమక్షంలో డిజిటల్ సర్వే ద్వారా దీనికి సంబంధించిన వివరాలు వెలికితీయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

నేను పత్రికా సమక్షంలో విషయంలో పొరపాటు ఉంటే, నేను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే, శాశ్వతంగా రాజకీయాలకు దూరమై, చట్టం ఏ శిక్ష విధించిన గౌరవంగా స్వీకరిస్తారని ఆయన సవాల్ చేశారు.

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement