WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐఏఎస్ ల బదిలీ

విశ్వంవాయిస్ న్యూస్, బాపట్ల:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ ఐఏఎస్ బదిలీ కావడం జరిగింది.

అదేవిధంగా 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులలో పేర్కొన్నారు

ఇందులో  జిల్లాల వారీగా కొత్త కలెక్టర్లు

బాపట్ల – రంజిత్ భాష I.A.S

సత్య సాయి –  పి అరుణ్ బాబు I.A.S

అనంతపురం – పి గౌతమి I.A.S

విజయనగరం – నాగలక్ష్మి I.A.S

కృష్ణ రాంబాబు –  I.A.S

కర్నూల్ సృజన –  I.A.S

పశ్చిమగోదావరి ఎస్ రామ్ సుందర్ రెడ్డి –  I.A.S

వైయస్సార్ జి గణేష్ కుమార్ – I.A.S

నియమిస్తున్నట్లు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement