Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రేపు జిల్లాకు రానున్న వందే భారత రైలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రేపు ఒంగోల్ రైల్వే స్టేషన్ కి రానున్న వందే భారత్ EXPRESS రైల్

విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:

వందే భారత ఎక్స్‌ప్రెస్ రైలు రేపు సికింద్రాబాద్ నుండి బయలుదేరి తిరుపతి వెళ్తుందని రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ రేపు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భరత్ ట్రైన్ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న ప్రధానమైన రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఈ రైలు ఆగుతుందని రేపు 11:10 నిమిషాలకు ఓంగోల్ రైల్వే స్టేషన్‌లో చేరుకుంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అధికారులు వందే భారత్ రైలుకు స్వాగతం పలికేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement