WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

అక్రమ మద్యం రవాణా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అక్రమ మద్యం రవాణా

ఇద్దరు యువకులు అరెస్ట్

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతమైన ఆంధ్ర పుదుచ్చేరి సరిహద్దు ప్రాంతం యానం నుండి అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు యువకులను మద్యం సీసాలతో అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామం వద్ద అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. మీరు ఈమధ్య బాటిల్లను కారులో అక్రమ రవాణా చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులకు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కారును సీజ్ చేసినట్లు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement