Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మాలపాడులో మెగా దంత వైద్య శిబిరం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఉచిత మెగా వైద్య శిబిరం

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రోటరీ క్లబ్ అఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ వారి ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం మాలపాడు గ్రామంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నామాడి ఆనంద్ మరియు గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ నిమాల సృజన సంతోష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.దంత వైద్య శిబిరంలో సుమారు 100 మందికి రోటేరియన్ డాక్టర్ వి.ఎన్.వి సతీష్ వైద్య పరీక్షలు చేసి అనంతరం మందులు మరియు టూత్ బ్రెష్,టూత్ పేస్ట్ రోటీరి క్లబ్ అఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒకరికి అందించడం జరిగింది.ఈ కార్యక్రంలో రోటీరి క్లబ్ ప్రెసిడెంట్ సమంత్రుల అజేయ్ కుమార్,సెక్రెటరీ నామాడి స్వామి శేఖర్ మరియు రొటీరియన్ మాలపాడు గ్రామ యువ నాయకుడు నామాడి స్వామి నరేష్,కుమార్,శ్రీహర్ష,గ్రామ ప్రజలు తధితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement