Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఘన సత్కారాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:

కొత్తపేట జిల్లావ్యాప్తంగా తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలుతో

సుబ్రహ్మణ్యం నివాసం వద్ద నెలకొన్న పండుగ వాతావరణం.తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో కొత్తపేటలోని రెడ్డి సుబ్రహ్మణ్యం నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.జిల్లావ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు బుధవారం ఉదయం నుంచి తరలివచ్చి సుబ్రహ్మణ్యాన్ని ఘనంగా సత్కరిస్తున్నారు. దుస్సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement