Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

వివాహ శుభకార్యానికి హాజరైన అద్దంకి ఎమ్మెల్యే

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామ వాస్తవ్యులు ఓగూరి. ఆంజనేయులు మరియు వెంకటరమణమ్మ దంపతుల కుమారుని వివాహం, శనివారం మేదరమెట్ల లోని స్థానిక S.B కన్వెన్షన్ నందు జరగగా,ఈ వివాహ వేడుకకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులు మోహన్ సాయి, భానుచంద్రికల లను ఆశీర్వదించి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు సింగమనేని శ్రీనివాసరావు (వాసు) తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement