WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

మొక్కు తీర్చుకున్న జనసేన విరాభిమాని

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

  • విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు సందర్బంగా మొక్కు తీర్చుకున్న అభిమాని. వివరాలులోకి వెళ్ళితే

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అసంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే గా భారి మెజారిటీ తో గెలిచి రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖలు వచ్చిన సందర్బంగా రామచంద్రపురం నియోజకవవర్గానికి చెందిన రుద్రపాటి స్వామి అనే జనసేన వీరాభిమాని చిన్న లోవలో తలుపులమ్మ గుడి వద్ద మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమానికి రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిచేట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.నియోజకవర్గానికి చెందిన జనాసైనికులు అంకం శ్రీను,ఆరంకోటి ఆనంద్, అక్కిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement