అయ్యబాబోయ్ సిగరెట్ కి రు 2 వందలు ఫైన్ ?
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
అయ్యబాబోయ్ సిగరెట్ కి రు 2 వందలు ఫైన్ ?
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-
రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు మేరకు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రు.2 రెండువందల రూపాయలు జరిమానా మున్సిపల్ అధికారులు విధిస్తున్నారు.
ఈ మేరకు స్థానిక రాజగోపాల్ సెంటర్ లో కిరాణా షాప్ దగ్గర ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తూ ఉండగా మున్సిపల్ అధికారులు అతనికి 2 వందల రూపాయలు ఫైన్ విధించగా,ఫైన్ ఎందుకు కట్టాలని అతడు ప్రశ్నించగా,మున్సిపల్ అధికారులు స్టేట్ గవర్నమెంట్ ఉత్తర్వులు మేరకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే 2 వందలు రాస్తామని తెలిపారు.అయితే అతడు...