Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

వీధి దీపాల పట్ల నిర్లక్ష్యం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ సాక్షిగా వీధి దీపాల పట్ల కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన పట్టించుకోని మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది. గత 15 రోజులుగా వల్లూరివారి వీధిలో సాయి జిరాక్స్ పక్క వీధిలో వీధిదీపం వెలగట్లేదని రాత్రి సమయంలో పక్కనే ఉన్న గుబురుపొదలులాంటి పిచ్చి మొక్కల నుండి విషపూరతమైన కిటకాలుతో పాటు పాములు కూడా రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని మున్సిపల్ అధికారులకు, సచివాలయ సిబ్బందికి అక్కడ నివాసితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఇప్పటిదాకా చర్యలు శూన్యమని మున్సిపల్ ఆఫీస్ కి ఆమడ దూరంలో ఉన్న దీనికే పట్టింపులేదు మరి మండపేట పరిధిలో 30 వార్డులకు ఏ విధమైన సేవలు అందిస్తున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo