ePaper
Monday, September 21, 2026
ePaper
Homeఎడిటోరియల్గోకవరంలో ఘనంగా బోనాల పండుగ

గోకవరంలో ఘనంగా బోనాల పండుగ

📰 Generate e-Paper Clip

గోకవరం మండల కేంద్రంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న గ్రామదేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయం లో మహిళలు గ్రామాల నుంచి భాజా భజంత్రీలతో మేళ తాళాలతో సారే బోనాలు వడి అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img