ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeఎడిటోరియల్పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన ర్యాలీ

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన ర్యాలీ

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత” అనే అంశంపై అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కే. చిట్టిబాబు అధ్యక్షత వహించి మాట్లాడారు. మన రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర, సాస సమన్వయకర్త శ్రీ ఆర్.ఎన్. రఘురాం, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ ఎన్.వి. రమణ, డాక్టర్ కే. శ్రీను మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img