విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
పేరు: సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి
నిక్ నేమ్: సింగం
స్వగ్రామం : నరసరావుపేట గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ : బీటెక్
2009 యు పి ఎస్ సి నిర్వహించిన ఎగ్జామ్స్ లో జాతీయ స్థాయిలో 167 ర్యాంక్ సాధించారు సాధించారు
2010 ఐపీఎస్ బ్యాచ్ కర్ణాటక క్యాడర్లో నియమితులయ్యారు
తెలుగువారైన సుధీర్ కుమార్ రెడ్డి కన్నడ ప్రజలకు చేరుకోవడం కోసం మూడు నెలల కాలంలో కనడ నేర్చుకున్నారు
కర్ణాటకలో యువతకు రోల్ మోడల్ గా సుధీర్ కుమార్ రెడ్డి నిలిచారు
నిజాయితీ ,మానవత్వం కలిగిన పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు
జూన్ 11 ,2021 న కర్నూల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు
అవినీతి , నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 32 మంది పోలీసు సిబ్బందిని ఆగస్టు 9 2021 బదిలీ చేశారు
కర్ణాటకలో అనేక కేసులను చేదించడం లో మంచి పేరు తెచ్చుకున్నారు
కర్నూల్ లో కూడా అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించారు