WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఆశ్రమంలో నాయకుల ప్రత్యేక పూజలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆశ్రమంలో నాయకుల ప్రత్యేక పూజలు

చిన్న బొడ్డు వెంకటాయపాలెం ఆశ్రమంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల పూజలు నిర్వహించారు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

ఆశ్రమంలో నాయకుల ప్రత్యేక పూజలు

 

చిన్న బొడ్డు వెంకటాయపాలెం ఆశ్రమంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల పూజలు నిర్వహించారు

 

తాళ్లరేవు మండల పరిధిలోని కోరంగి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చిన్న బొడ్డు వెంకటాయపాలెం గ్రామంలో ఉన్న బొడ్డు సత్యనారాయణ ఆశ్రమంలో శ్రీరామ దీక్షిత 51 వ జయంతి మహోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశ్రమం ఎంత వరకు ఆశ్రయం కల్పిస్తుందని ఈ యొక్క ఆశ్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి పేద ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కోరంగి ఆశ్రమంలో ఎంతోమంది అనాధలైన ప్రజలకు ఆశ్రయం కల్పించి ఆహారం వస్త్రాలు అందించడం సేవా దృక్పథంతో చేసే మంచి పని అని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, టీటీడీ పాలకమండలి సభ్యులు మల్లాడి కృష్ణారావు, స్థానిక నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement