ePaper
Monday, October 19, 2026
ePaper
Homeరాజకీయంజనసేన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా మహిపాల గణేష్

జనసేన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా మహిపాల గణేష్

📰 Generate e-Paper Clip

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం: కాకినాడ పార్లమెంట్ పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ నిర్వాహక దళ సభ్యుడిగా గోకవరానికి చెందిన జనసేన కార్యకర్త మహిపాల వీర వెంకట సత్యనారాయణ (గణేష్) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రం విడుదల చేశారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పవన్ కళ్యాణ్‌కు, జగ్గంపేట ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్‌కు గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img